Home NewsGeneral వరుణ్ బజాజ్ లో అగ్నిప్రమాదం ! # maa visakha

వరుణ్ బజాజ్ లో అగ్నిప్రమాదం ! # maa visakha

by kishore226226@gmail.com

కంచరపాలెం ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో భారీ అగ్నిప్రమాదం.70 లక్షల ఆస్తి నష్టం. ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఉన్న వరుణ్ మారుతి షో రూమ్ నాలుగంతస్తుల లో పార్క్ చేసిన 27 కార్లు , 107 సుజుకి యాక్సెస్ స్కూటర్లు అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాయి 75 సుజుకి యాక్సెస్ 125, బైకులు పాక్షికంగా కాలిపోగా పక్కనే ఉన్న ఆల్టో కారు అగ్నికి ఆహుతయ్యింది . సుమారు 70 లక్షలు ఆస్తి నష్టం జరిగినట్లు గా ఫిర్యాదు చేశారు. ఈ ప్రమాదం మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు 3 ఫైర్ ఇంజన్ ల తో అదుపులోకి తెచ్చారు. ఫైర్ సేఫ్టీ అధికారులతో పాటు వెస్ట్ ఏసిపి స్వరూప రాణి, సీఐ కృష్ణారావు, ఎస్సై అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు

related posts